ప్రశ్నించే తత్వం
మనిషికి తనయొక్క మరియు ఇతరమైన విషయ పరిజ్నానం తెలుసుకొనే కుతూహలం ఉండాలంటే ముందు ప్రశ్నించే తత్వం అలవడాలి.. ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు ప్రతీ విషయానికి వేసుకుంటూ ఉండాలి. ఇట్టితత్వం అలవడిన తర్వాత ప్రతీవిషయాన్ని ప్రశ్నించుకుంటూ పోతే ఎంతో కొంత బోధపడకపోదు. ఇట్టి బోధన ఈ సత్యాన్వేషణకు ఉపయోగపడుతుంది.
లోడ్ అవుతోంది...